Wednesday, October 6, 2021

బతుకమ్మ పండగ: హుజురాబాద్‌లో వినూత్నంగా ఆట..

బతుకమ్మ సంరంభం వచ్చేసింది. నేటితో పూల పండగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. కరోనా తర్వాత జరుగుతున్న పండగ ఇందీ. తొలిరోజు బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కొక్కరు ఒకలా పాటలు పాడుతూ ఆట ఆడారు. కొందరు వినూత్నంగా ట్రై చేశారు. హుజూరాబాద్‌ ప్రతాపవాడతో మహిళలు వినూత్న రీతిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/302FebP

0 comments:

Post a Comment