Wednesday, July 10, 2019

మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం..! తుది కసరత్తు చేస్తున్న అదికారులు..!!

హైదరాబాద్: స్థానికి సమరానికి తెరలేవ బోతోంది. తెలంగాణలో మరో రాజకీయ పోరాటానికి పార్టీలు నడుం బిగిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. షెడ్యూల్లోపే మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. జులై 10న డ్రాఫ్ట్ సిద్ధమవుతోందని స్పష్టం చేసింది. 12వ తేదీ లోపు పార్టీలు, ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JzYFg3

Related Posts:

0 comments:

Post a Comment