Wednesday, July 10, 2019

టీడీపీకి మ‌రో షాక్‌! ఎమ్మెల్సీ ప‌ద‌వికి.. పార్టీకి అన్నం స‌తీష్ రాజీనామా: ఆయ‌న బాట‌లోనే ..!

తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్‌. పార్టీకి ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ రాజీనామా చేసారు. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న బాప‌ట్ల నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా పోటీ చేసి వైసీపీ అభ్య‌ర్ది కోన ర‌ఘుప‌తి చేతిలో ఓడిపోయారు. అప్ప‌టి నుండి ఆయ‌న పార్టీలో అంత యాక్టివ్‌గా ఉండ‌టం లేదు. తాజాగా ఆయ‌నకు అత్యంత స‌న్నిహితంగా ఉండే రాజ్య‌స‌భ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JFAixJ

0 comments:

Post a Comment