Wednesday, July 10, 2019

లేబర్ సేప్టీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం, 400 మిలియన్ కార్మికులకు ప్రయోజనం

న్యూఢిల్లీ : కార్మికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని చెబుతున్న ఎన్డీఏ సర్కార్ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల కార్మికులకు కనీస వేతనాన్ని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరోసారి సమావేశమైన కేంద్ర మంత్రివర్గం .. పనిచేసే చోట కార్మికుల భద్రతకు సంబంధించి కీ డిషిషన్ తీసుకుంది. కార్మిక చట్టాలు సంక్లిష్టంగా ఉన్నాయని .. వాటిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XDXLcu

0 comments:

Post a Comment