Sunday, August 15, 2021

ఆఫ్ఘనిస్తాన్ పై ప్రపంచ దేశాల ఆందోళన .. ఆఫ్ఘన్ పౌరులను కాపాడాలన్న మలాలా, యూఎన్ కింకర్తవ్యం ?

ప్రపంచమంతా విస్మయానికి గురైన సంఘటన ఆఫ్ఘనిస్థాన్ లో చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న ఆఫ్ఘనిస్తాన్, భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మళ్లీ స్వాతంత్రాన్ని కోల్పోయింది. కర్కశ చట్టాలు, కఠిన నిబంధనలతో మానవ హక్కులను హరించే తాలిబన్ల ఆదిపత్యంలోకి ఆఫ్ఘనిస్తాన్ దేశం వెళ్ళటం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాసులను వణికిస్తుంది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లకు వశమైన నేపథ్యంలో స్థానిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yT4spv

Related Posts:

0 comments:

Post a Comment