Sunday, August 8, 2021

కరోనా కల్లోలం: 24 గంటల్లో 39 వేల కేసులు.. 491 మంది మృతి

దేశంలో కరోనా కేసుల పెరుగుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ దృష్ట్యా.. కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో 39 వేల 70 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3, 19, 34, 455కి చేరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకిన 491 మంది చనిపోయారు. దీంతో కరోనా సోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jyf72y

0 comments:

Post a Comment