Sunday, August 8, 2021

మళ్లీ రగిలిన అమరావతి: బైక్ ర్యాలీల హోరు.. అరెస్టుల జోరు

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తరువాత అమరావతి ప్రాంతంలో మొదలైన నిరసనలు, ఆందోళనలు.. మళ్లీ రగిలాయి. అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న ఈ ఆందోళనలు ఇవ్వాళ్టికి 600 రోజులకు చేరుకున్నాయి. దీనితో ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు తెర తీశారు. బైక్ ర్యాలీలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ApGov0

Related Posts:

0 comments:

Post a Comment