Sunday, August 8, 2021

గుంటూరు జిల్లాలో కంపించిన భూమి: గంట వ్యవధిలో మూడుసార్లు

గుంటూరు: గుంటూరు జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు నమోదయ్యాయి. గంట వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించింది. అమరావతి ప్రాంతం సీస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుందంటూ ఇదివరకు శివరామకృష్ణన్ కమిటీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో- అదే ప్రాంతంలో ఉన్న గుంటూరు జిల్లాలో గంట వ్యవధిలో మూడుసార్లు భూప్రకంపనలు నమోదు కావడం ఉలికిపడేలా చేస్తోంది. తాజాగా నమోదైన ఈ ప్రకంపనల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37yRyAR

Related Posts:

0 comments:

Post a Comment