Sunday, August 8, 2021

500 కోట్లు ఎవరికి చెల్లిద్దాం?.. మంత్రి, ఆర్టీసీ ఎండీ మధ్య కుదరని సయోధ్య

టీఎస్ ఆర్టీసీ.. లాభల సంగతి దేవుడు ఎరుగు.. నష్టాలే మూటగట్టుకుంది. సంస్థను నమ్ముకొని ఉన్న ఉద్యోగులు, ప్రయాణికుల సౌలభ్యం కోసం రవాణా కొనసాగుతోంది. నష్టాల ఊబిలో కూరుకుపోయి.. బకాయిల చెల్లింపుల కోసం ఇబ్బంది పడుతున్న ఆర్టీసీకి కాస్త ఉపశమనంగా బ్యాంకు నుంచి రుణం వచ్చింది. అయితే ఆ నిధుల సర్దుబాటు విషయంలో రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37pEAp8

Related Posts:

0 comments:

Post a Comment