Sunday, August 8, 2021

ఆడియో వైరల్: సీఐకు జెడ్పీ చైర్ పర్సన్ భర్త బెదిరింపులు.. ఆ ఎస్సై గురించే..

పోలీసులను నేతలు బెదిరించడం పరిపాటే అయ్యింది. ఏదో వంకతో థ్రెట్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆడియో/ వీడియోలు బయటకు వస్తున్నాయి. గద్వాల్ సీఐ హనుమంతు.. జెడ్పీ చైర్ పర్సన్ భర్త తిరుపతయ్య ఆడియో కాల్ కలకలం రేపింది. అందులో ఎస్సై గురించి తిరుపతయ్య బూతులు మాట్లాడారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా పనిచేస్తున్నారని కామెంట్ చేశారు. ఇదీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VAF1dZ

Related Posts:

0 comments:

Post a Comment