Sunday, July 11, 2021

హైదరాబాద్‌లో ప్రారంభమైన ఆషాఢ భోనాలు: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు, అమ్మవారికి ప్రార్థనలు

హైదదరాబాద్: నగరంలో ఆషాఢమాస భోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆదివారం ప్రారంభమైన ఆషాఢ బోనాలు ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గొల్కోండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 600 మందికిపైగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i0Z0JW

Related Posts:

0 comments:

Post a Comment