Wednesday, August 7, 2019

ఏఎన్‌ఎంలు టెన్షన్ పడొద్దు.. ఉద్యోగ భద్రతపై అనుమానాలు వద్దు : ఆళ్ల నాని వివరణ

అమరావతి : ఉద్యోగ భద్రత విషయంలో గ్రామీణ స్థాయి మహిళా నర్స్ వర్కర్లు టెన్షన్ పడొద్దని సూచించారు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఉద్యోగాలు పోతాయని.. ఏఎన్‌ఎం వ్యవస్థ ఉండబోదని జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ఏఎన్‌ఎంల ఉద్యోగ భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు నాని. తప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OHufyd

Related Posts:

0 comments:

Post a Comment