Sunday, July 11, 2021

హుజురాబాద్ బరిలో తెలంగాణ జన సమితి... ఇకపై అన్ని ఎన్నికల్లో పోటీ... కోదండరాం కీలక ప్రకటన

హుజురాబాద్ ఉపఎన్నికలో తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. పార్టీ విధి విధానాలపై త్వరలోనే అంతర్గత సమీక్ష ఉంటుందన్నారు. పార్టీ నిర్మాణంలో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటామని... పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జన సమితి కృషి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36I3Mah

0 comments:

Post a Comment