Thursday, April 1, 2021

ఘోర రైలు ప్రమాదం.. సొరంగంలో పట్టాలు తప్పిన రైలు.. 36 మంది మృతి,72 మందికి గాయాలు...

తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం(ఏప్రిల్ 2) ఉదయం ఓ రైలు పట్టాలు తప్పడంతో 36 మంది మృతి చెందారు. మరో 72 మంది గాయపడ్డారు. తైతుంగ్‌కు వెళ్తున్న రైలు హువాలియన్‌ స్టేషన్‌కు సమీపంలోని ఓ సొరంగంలో పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో రైల్లో మొత్తం 350 మంది ప్రయాణికులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ue7Jgh

Related Posts:

0 comments:

Post a Comment