Thursday, April 1, 2021

నీలం సాహ్నీకి సడన్ షాక్: చివరి నిమిషంలో బీజేపీ కీలక నిర్ణయం: టీడీపీ, జనసేనను ఫాలో

అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ సమాయాత్తమౌతోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఆమెకు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు తెలుగుదేశం, మిత్రపక్షం జనసేనను అనుసరించారు. నీలం సాహ్నీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Of0F3L

Related Posts:

0 comments:

Post a Comment