Sunday, October 4, 2020

హథ్రాస్ గ్యాంగ్‌రేప్‌ ఘటనతో సుగాలి ప్రీతి ఉదంతం లింక్: సీబీఐ దర్యాప్తు మంచి నిర్ణయం: జనసేన

అమరావతి: హథ్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతం.. ఉత్తర ప్రదేశ్‌ను అట్టుడికిస్తోంది. రాజకీయ వేడి రగిల్చింది. హథ్రాస్‌లో 19 సంవత్సరాల దళిత యువతి నలుగురు కామాంధుల చేతుల్లో సామూహిక అత్యాచారానికి గురైన ఘటనపై ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య మినీ యుద్దమే నడుస్తోంది. అత్యాచారానికి గురై సుమారు రెండు వారాల పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30yYTxv

Related Posts:

0 comments:

Post a Comment