Sunday, October 4, 2020

ఆడపిల్లకు బుద్ధి నేర్పితేనే అత్యాచారాలు తగ్గుతాయి, ప్రభుత్వ చర్యలతోకాదు: బీజేపీ ఎమ్మెల్యే

ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం, హత్య ఉదంతంపై దేశమంతటా ఆగ్రహావేశాలు ఎగిసిపడుతుండటం, యోగి సర్కారు తీరు, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వాధికారులు బెదిరిస్తున్న వైనంపై విమర్శలు వస్తున్న తరుణంలో అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రేప్ కేసులపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లో తరచూ గ్యాంగ్ రేపులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cVgJzL

0 comments:

Post a Comment