Sunday, October 4, 2020

కాంగ్రెస్ వ‌చ్చాక‌ ఆ చ‌ట్టాలు చెత్త‌బుట్ట‌లోకే - రైతులతో రాహుల్ - ఖేతీ బచావో యాత్ర ప్రారంభం

వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ ఇటీవల కేంద్రం సవరించిన వ్యవసాయ చట్టాలను 'నల్ల చట్టాలు'గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. కొత్త చట్టాలతో రైతులు సంతోషంగా ఉన్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పని, సంతోషంగా ఉంటే రైతులు రోడ్లెక్కి నిరసనలు ఎందుకు చేస్తారని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SsbPkh

0 comments:

Post a Comment