Thursday, April 1, 2021

లాక్‌డౌన్: కాస్సేపట్లో సీఎం అత్యున్నత స్థాయి భేటీ: షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్, ఆలయాలు క్లోజ్

ముంబై: సెకెంండ్ వేవ్‌లో కరోనా వైరస్ మహారాష్ట్రలో అడ్డు, అదుపు లేకుండా విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కరోనా కేసులు పుట్టుకొస్తోన్నాయి. దేశం మొత్తం మీద నమోదవుతోన్న రోజువారీ పాజిటివ్ కేసుల్లో 60 నుంచి 70 శాతం మేర మహారాష్ట్రలోనివే. గురువారం రాత్రి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..మహారాష్ట్రలో కొత్తగా 43,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39xTBH6

0 comments:

Post a Comment