Monday, March 8, 2021

Lovers: ప్రియురాలితో పెళ్లికి నో, అమ్మాయి, ఆంటీని చంపేసిన ప్రియుడు, నాకు దక్కంది !

లక్నో/ బెంగళూరు: పక్కింటిలో నివాసం ఉంటున్న ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడు ఉబలాటపడ్డాడు. అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు నానాతంటాలు పడ్డాడు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు గోవింద్ కు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి నిరాకరించారు. నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చెయ్యనుపోరా అంటూ అమ్మాయి తల్లి రెచ్చిపోయింది. వేరే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sZgc6A

Related Posts:

0 comments:

Post a Comment