Monday, March 8, 2021

సింగర్ సిద్ శ్రీరామ్‌కు అవమానం... పబ్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు... నీళ్లు,మద్యం విసిరేసి...

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఓ పబ్‌లో సింగర్ సిద్ శ్రీరామ్‌కు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నం.10సిలో ఉన్న సన్‌బర్న్ సూపర్ క్లబ్‌కి ఆయన వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో కొంతమంది ఆకతాయిలు శ్రీరామ్‌పై నీళ్లు,మద్యం విసిరి అవమానించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సిద్ శ్రీరామ్... 'గెట్ అవుట్' అంటూ వాళ్లపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OeIXNR

Related Posts:

0 comments:

Post a Comment