‘‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తున్నవాళ్లంతా దేశద్రోహులే.. వాళ్లపట్ల కనికరం అవసరమేలేదు. నిలబెట్టి నిలువునా కాల్చిపారేయండి.. తుపాకి తూటాలతో తూట్లుపొడిచేయండి..‘‘ అంటూ సీఏఏ అనుకూల ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు సొంతపార్టీలో మద్దతు పెరుగుతోంది. కర్నాటక మంత్రి సీటీ రవి ఏకంగా ట్విటర్ లోనే దీనిపై ఇంకా సంచలనరీతిలో స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Qn1xl
Tuesday, January 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment