Monday, March 29, 2021

అలర్ట్: ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 సెలవులు: లిస్ట్ ఇదే: పని చేసేది నెలలో సగం రోజులే

ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకులకు మరోసారి సెలవులు ముంచుకొచ్చాయి. వరుస సెలవులు వచ్చి పడ్డాయి. ఈ నెలలో ఇప్పటికే వరుస సెలవుల్లో మునిగి తేలిన బ్యాంకులు.. వచ్చేనెల కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనబోతోన్నాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులకు ఏప్రిల్‌లో 15 రోజుల పాటు తాళాలు పడనున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంక్‌ దీనికి సంబంధించిన సెలవుల జాబితాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m72ZGK

Related Posts:

0 comments:

Post a Comment