Monday, April 20, 2020

కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎంతిచ్చారో తెలుసా..?

ఏప్రిల్‌ నెలకు సంబంధించి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆయా రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల వివరాలను అందులో పేర్కొంది. దాని ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ.1892.64కోట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cK5gBR

0 comments:

Post a Comment