Tuesday, March 23, 2021

టీటీడీ కాటేజీలా..ప్రైవేటు హోటళ్లా: తిరుపతి ఉప ఎన్నిక వేళ..బీజేపీకి సవాల్: రూ.120 కోట్లు

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వేళ.. భారతీయ జనతా పార్టీ సరికొత్త సవాల్‌ను ఎదుర్కొంటోంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదికి తీసుకొచ్చింది. హిందువులు, హిందూయిజానికి తాము మాత్రమే ప్రతినిధులమని చెప్పుకొంటోన్న బీజేపీ నాయకులు.. అదే హిందువుల మనోభావాలతోనే ముడిపడి ఉన్న శ్రీవారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39cJUgO

Related Posts:

0 comments:

Post a Comment