Saturday, September 5, 2020

తెగబడ్డ చైనా... ఐదుగురు భారతీయుల కిడ్నాప్... అరుణాచల్ భూభాగంలోకి డ్రాగన్ ఆర్మీ...

అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ఐదుగురు వ్యక్తులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కిడ్నాప్ చేసినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నినొంగ్ ఎరింగ్ వెల్లడించారు. చేపలకు వేటకు వెళ్లిన సమయంలో వారిని కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. చైనా దురాగతాలకు గట్టిగా బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కిడ్నాప్ అయిన ఐదుగురి పేర్లను తను బకర్,ప్రసత్ రింగ్లింగ్,ఎన్‌గరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/320L9gb

Related Posts:

0 comments:

Post a Comment