Tuesday, March 23, 2021

జో బిడెన్ సర్జన్ జనరల్‌గా కన్నడిగ: విమానం ఎక్కుతూ తూలిపడ్డ కొద్దిరోజులకే కీలక నియామకం

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తికి మరో కీలక పదవి లభించింది. ఇప్పటికే కోవిడ్ టాస్క్‌ఫోర్స్ వంటి కీలక స్థానాల్లో ఉన్న ఆయన తాజాగా జో బిడెన్ వ్యక్తిగత సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు యూఎస్ సెనెట్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఇదివరకు మాజీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pk9MR4

Related Posts:

0 comments:

Post a Comment