Saturday, September 5, 2020

Teachers Day special:చెప్పాడంటే చేస్తాడంతే: గురువుకు జగన్ ఇచ్చిన గౌరవం.. భారతిసైతం..!

కడప: ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల జీవితాల్లో వారి గురువులు పోషించిన పాత్ర ఎలాంటిదో గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన గురువు గురించి పలుమార్లు బహిరంగ వేదికలపై చెప్పారు. తనకు విద్యాబుద్ధులు నేర్పింది తన గురువు వెంకటప్పగారని చాలా గర్వంగా చెప్పుకునేవారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/357QGDy

Related Posts:

0 comments:

Post a Comment