Saturday, September 5, 2020

చిన్నారులే టీచర్లుగా .. సరదా వేడుకకు కరోనా ఎఫెక్ట్ ... తొలిసారి సోషల్ మీడియా,డిజిటల్ వేదికలలో టీచర్స

సెప్టెంబర్ 5... టీచర్స్ డే వచ్చిందంటే స్కూల్స్ లో, కళాశాలల్లో విద్యార్థుల సందడి అంతా ఇంతా కాదు. టీచర్స్ డే సందర్భంగా, తమ టీచర్స్ కు , తమకు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేయడం కోసం మూడు నాలుగు రోజులు ముందు నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కళాశాలలు,పాఠశాలలను టీచర్స్ డే సందర్భంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు.తమకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hX44hg

Related Posts:

0 comments:

Post a Comment