Tuesday, March 23, 2021

ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజే

దేశీయంగానేకాదు, అంతర్జాతీయంగానూ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడిని మరోసారి నిజం చేస్తూ.. దాయాది దేశాల అధినేతలు అనూహ్య వ్యూహాలతో రెండు దేశాల ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు, కొత్త అవసరాల రీత్యా భారత్, పాకిస్తాన్ లు మళ్లీ శాంతి బాటపట్టాయి. గడిచిన రెండేళ్లుగా మూసుకుపోయిన అన్ని దారులను తిరిగి తెరిచేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sfVgZa

Related Posts:

0 comments:

Post a Comment