Saturday, September 5, 2020

ఏపీలో పెట్రోల్ పోయిస్తున్నారా ? బంకుల్లో చిప్‌ గమనించారా - తమిళనాడు చిప్‌లతో మోసాలు..

ఏపీలో పెట్రోల్‌ బంకులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో భారీగా మోసాలు బయటపడుతున్నాయి. చిప్‌ల సాయంతో పెట్రోల్‌ బంకుల యజమానులు తక్కువ ఇంధనాన్ని నింపుతూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్న వైనం బయటపడింది. తాజాగా జరుగుతున్న తనిఖీలను బట్టి చూస్తే ఇతర రాష్ట్రాల నుంచి చిప్‌లను తీసుకొ్చి పెట్రోల్‌ మీటర్లకు బిగించి యజమానులు మోసాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i2uUob

Related Posts:

0 comments:

Post a Comment