Saturday, September 5, 2020

పాఠ్యాంశాల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర.. సీఎం కేసీఆర్‌కు బాలకృష్ణ ధన్యవాదాలు...

ఏపీ టీడీపీ మ్మెల్యే,టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి,తన తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన స్పందించారు. 'కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jKPgTx

0 comments:

Post a Comment