Tuesday, February 2, 2021

Ladakh standoff: ఓ వైపు చర్చలంటూనే మరోవైపు బలగాలను మోహరిస్తున్న చైనా

న్యూఢిల్లీ: చైనా తన కుట్రలను కొనసాగిస్తోంది. ఓ వైపు ఈశాన్య లడఖ్ సరిహద్దు వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు భారత్‌తో జరుపుతూనే మరోవైపు సరిహద్దులోకి భారీగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ-చైనా ఆర్మీ) బలగాలను తరలిస్తోంది. బలగాల ఉపసంహరణకు అంగీకరిస్తున్నామంటూనే ఈ విధంగా చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎల్ఏసీలో చైనా బలగాలు మోహరింపునకు సంబంధించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ml1zLk

Related Posts:

0 comments:

Post a Comment