Tuesday, April 27, 2021

రేపు ఏపీ కేబినెట్‌- జూన్‌లో బడ్డెట్ సమావేశాలు, మండలి ఛైర్మన్‌ ఎన్నిక

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చే నెల రోజులు కీలకంగా మారనున్నాయి. బడ్డెట్ సమావేశాలతో పాటు పెండింగ్‌లో ఉన్న మండలి ఛైర్మన్‌ ఎన్నిక, ఓవైపు కరోనాను ఎదుర్కోవాల్సిన పరిస్దితి, ఇలా అన్నీ కీలకమే కానున్నాయి. దీంతో రేపు జరిగే కేబినెట్‌ భేటీలో వీటిపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కల్లోలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dWZVKI

0 comments:

Post a Comment