Monday, February 22, 2021

కనకదుర్గ గుడిలో కలకలం-13 మంది ఉద్యోగుల సస్పెన్షన్- ఏసీబీ సోదాల్లో దొరికిన వైనం

అక్రమాల పుట్టగా మారిన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మూడు రోజులుగా ఏసీబీ నిర్వహించిన సోదాలు ముగిశాయి. గుడిలోని పలు విభాగాల్లో ఏసీబీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. అవినీతి మూలాలను గుర్తించింది. వీటి ఆధారంగా 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. విజయవాడ దుర్గమ్మ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Fsk4l

Related Posts:

0 comments:

Post a Comment