Tuesday, May 19, 2020

ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా- వైజాగ్ లో సంచలనం- ఆందోళనలో డాక్టర్లు..

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ పేరు వింటేనే ఇప్పుడంతా భయపడిపోతున్నారు. ఒకసారి కరోనా అంటుకుంటే దాని నుంచి బయటపడే సరికి తలప్రాణం తోకకు వచ్చినంత పని అవుతోంది. కరోనాతో పోరాటం చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. అలాంటి ఒక కుటుంబంలో ఒకరి తరువాత ఒకరికి కరోనా వస్తే ఇంకెలా ఉంటుంది. అలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LKwVHf

Related Posts:

0 comments:

Post a Comment