Tuesday, May 19, 2020

ఆస్తికోసం తల్లి నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేసిన తనయుడు .. కేసు నమోదు

ఆస్తి కోసం ఒక ప్రబుద్ధుడు అమ్మ ఆత్మాభిమానాన్నే అభాసుపాలు చేశాడు . తల్లి నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు . తమ పూర్వీకుల నుండి వచ్చిన ఇంటి పత్రాలను తనకు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసిన సదరు కొడుకు వృద్ధురాలైన తల్లి నగ్న చిత్రాలను వారి బంధువులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zgIrHw

Related Posts:

0 comments:

Post a Comment