టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి మాటల తూటాలు పేలుస్తున్నారు . తాజాగా ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో వివాదం తలెత్తిన నేపధ్యంలో చంద్రబాబు చాలా ఆసక్తి చూపించారని కానీ మౌని బాబాలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేసీఆర్ ఏం మాట్లాడతారో గమనించారని పేర్కొన్నారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36gQv7b
Tuesday, May 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment