Saturday, January 2, 2021

సీజేకు జగన్‌ లేఖపై భారీ ట్విస్టులు-జవాబుదారీకే అఫిడవిట్‌ - రుజువు కాకుంటే చర్యలేనా ?

ఏపీలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి కుట్ర పన్నుతున్నారంటూ గతంలో సీఎం జగన్‌ ఛీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఛీఫ్ జస్టిస్‌ చర్యలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ గతంలో రాసిన ఫిర్యాదు లేఖను అఫిడవిట్‌ రూపంలో పంపాలని కోరినట్లు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o7rx2d

Related Posts:

0 comments:

Post a Comment