Saturday, January 2, 2021

కడప జిల్లాలో టిడిపి నేత హత్యతో రాజకీయ రణం...ప్రొద్దుటూరు నుండి లోకేష్ పోటీ చెయ్యాలని ఎమ్మెల్యే రాచమల్లు సవాల్

కడప జిల్లాలో టిడిపి నేత సుబ్బయ్య హత్యతో రాజకీయ రణం మొదలైంది . ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డి టీడీపీ నేత సుబ్బయ్య హత్యకు కారణమని టిడిపి ఆరోపిస్తోంది. సుబ్బయ్య భార్య అపరాజితతో పాటుగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వైసీపీ నేతలే హత్యకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pLa4gr

Related Posts:

0 comments:

Post a Comment