Saturday, January 2, 2021

రామతీర్ధంలో రాజకీయ రచ్చ ..పోటాపోటీగా చంద్రబాబు, విజయసాయి పర్యటన , టీడీపీ నేతల అరెస్ట్.. ఉద్రిక్తత

ఏపీ రాజకీయాలు ఇప్పుడు రామతీర్థం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం అయిన ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు కంటే ముందే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ మార్పు కూడా రామతీర్థంలో పర్యటించనున్నారు. మూడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38b3bPX

0 comments:

Post a Comment