Saturday, January 23, 2021

ఎన్నికల జిమ్మిక్ : నేతాజీపై ఎప్పుడూ లేని ప్రేమ కొత్తగా ఏంటో: కేంద్రాన్ని కడిగిపారేసిన దీదీ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంది. ఆ రాష్ట్రంపై పట్టు సాధించాలని బీజేపీ భావిస్తుండగా... వారి జిమిక్కులను తిప్పి కొట్టాలని మమతా పావులు కదుపుతున్నారు. తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ బెంగాల్‌ పర్యటనకు కోల్‌కతాకు చేరుకున్నారు. అంతకంటే ముందు దీదీ బీజేపీ, మోడీపై విమర్శలు గుప్పించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sPalS6

Related Posts:

0 comments:

Post a Comment