Saturday, January 23, 2021

భారత్‌కూ, ప్రధాని మోడీకి WHO థ్యాంక్స్‌- కరోనాపై పోరులో సాయానికి...

కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక దాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రపంచంలోని చాలా దేశాల కంటే ముందున్న భారత్‌పై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా దేశీయ వ్యాక్సిన్‌ రూపకల్పనతో ప్రపంచ మానవాళిని కాపాడేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పటికే పలు దేశాలు ప్రశంసిస్తున్నాయి. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించడమే కాకుండా విదేశాలకు కూడా టీకాను ఎగుమతి చేయడాన్ని ప్రపంచం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3paVqiJ

Related Posts:

0 comments:

Post a Comment