Saturday, January 23, 2021

అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ: ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఆరంభం నుంచీ ఆ పార్టీలో ఉంటూ పార్టీతోపాటుగా ఆ ఎత్తుపల్లాలను చూసిన వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు. రాజవంశం నుంచి వచ్చిన ఆయన, సుదీర్ఘ కాలంగా సాగిస్తున్న తన రాజకీయ ప్రయాణం గురించి ఏమంటున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36nMsaP

Related Posts:

0 comments:

Post a Comment