Saturday, January 23, 2021

జమ్మూలో మరో అతి పెద్ద సొరంగం : ఉగ్రవాదుల కోసం పాక్ 8 ఏళ్ళ క్రితమే నిర్మాణం, గుర్తించిన బీఎస్ఎఫ్

భారత భద్రతా దళం పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడడానికి ఉపయోగించిన మరో భూగర్భ సొరంగాన్ని గుర్తించింది. భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడటానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన జమ్మూ కాశ్మీర్‌లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగం సరిహద్దు భద్రతాదళం శనివారం కనుగొంది. ఇది కనీసం 6 నుండి 8 ఏళ్ళ క్రితమే నిర్మించినట్టు అనుమానిస్తుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y3N1BS

Related Posts:

0 comments:

Post a Comment