Saturday, July 11, 2020

అమ్మ ఆద్య.. కూతురిని తలచుకొని కుమిలిన తండ్రి, రైల్వే పట్టాలపై కల్యాణ్ బలవన్మరణం..

ఆ చిన్నారితో ఇల్లు సందడిగా ఉండేది. అమ్మ అలనా పాలానా చూస్తుండగా... నాన్నతో ముద్దు ముచ్చట్లు కొనసాగేవి. కానీ తల్లి అనూష మాత్రం ప్రేమించిన కల్యాణ్‌కు ద్రోహం చేసింది. సోషల్ మీడియాలో పరిచయమైన కరుణాకర్‌తో స్నేహం.. కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తర్వాత అతని స్నేహితుడు రాజశేఖర్‌ను పరిచయం చేయగా వారి మధ్య గాఢమైన బంధం కొనసాగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gMgXtB

Related Posts:

0 comments:

Post a Comment