ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైఎస్ జగన్ ముఖాముఖీ తలపడుతున్నారు. ఎట్టిపరిస్దితుల్లోనూ ఆయన పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు శతవిథాలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ దాన్ని అడ్డుకునేందుకు ఉద్యోగులను ముందుపెట్టి భీకర పోరు సాగిస్తున్నారు. అయితే గతంలో ఎన్నికల సంఘంతో వివాదం తలెత్తినప్పుడు జగన్ తండ్రి, మాజీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5PHyP
Saturday, January 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment