Thursday, January 21, 2021

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 7 తీవ్రతతో ప్రకంపనాలు... జనం భయాందోళన

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ద్వీపంలో 7 తీవ్రత ప్రకంపనాలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత 95 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపించింది. ప్రకంపనాలతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీగానే ఆస్తి నష్టం సంభవించి ఉంటుంది. ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు ఇంకా తెలియరాలేదు. పొండగిటన్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iF4fyX

Related Posts:

0 comments:

Post a Comment