Sunday, February 9, 2020

Executive Capital: విశాఖలో వాహనదారులకు సరికొత్త నిబంధన: ఉల్లంఘిస్తే భారీ జరిమానా..!

విశాఖపట్నం: పరిపాలనా రాజధానిగా ఆవిర్భవించబోతున్న విశాఖపట్నంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సచివాలయాన్ని తరలించడం, విశాఖను కేంద్రబిందువుగా చేసుకుని పరిపాలన ఆరంభమైన తరువాత ఏర్పడబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలను తీసుకుంటోంది. రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత వాహనాల రద్ద మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ఇప్పటికే కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి గ్రీన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w3yHP8

Related Posts:

0 comments:

Post a Comment