Sunday, February 9, 2020

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై షాకింగ్.. రూ.5వేల కోట్లు దాటిన బెట్టింగ్స్.. ఏపార్టీపై ఎంతంటే..

క్రికెట్ మ్యాచ్ పై బెట్టింగ్‌లో.. తుది ఫలితంపై ఒకలా.. ఓవరాల్ స్కోరుపై ఇంకోలా.. బంతి బంతికీ మరోలా బెట్టింగ్ జరిగినట్లే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా పందేలు జోరుగా సాగుతున్నాయి. ఏ పార్టీ అధికారం చేపడుతుందనే ప్రధానాంశానికితోడు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, సీఎం క్యాండిడేట్, ఫనానా నియోజకవర్గంలో ఎవరిది పైచేయి అవుతంది? అంటూ వీలైనన్ని వక్రమార్గాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31IXZ0z

0 comments:

Post a Comment